- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 187 ఉద్యోగాలు
by Chukka Sudharani |
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ..ఆయిల్ వర్క్ పర్సన్ గ్రేడ్ 3,5 అండ్ 6 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు కోరుతోంది.

X
దిశ,కెరీర్: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ..ఆయిల్ వర్క్ పర్సన్ గ్రేడ్ 3,5 అండ్ 6 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 187
పోస్టుల వివరాలు, అర్హతలు:
గ్రేడ్ 3 పోస్టులు -134 (అర్హత: 10th, 12th)
గ్రేడ్ 5 పోస్టులు - 43 (అర్హత: 10th, B.Sc)
గ్రేడ్ 6 పోస్టులు - డిప్లొమా (అర్హత: ఇసీఈ/ఇస్ట్రుమెంటేషన్/టెలికమ్యూనికేషన్/సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్)
వయసు: కనీస వయసు: 18 ఏళ్లు.
గ్రేడ్ 3 అండ్ 6 పోస్టులకు గరిష్ట వయసు: 30 ఏళ్లు.
గ్రేడ్ 5 పోస్టులకు గరిష్ట వయసు: 33 ఏళ్లు.
(నిబంధనలు వర్తిస్తాయి)
దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 25, 2023.
వెబ్‌సైట్: https://www.oil-india.com
Next Story






