- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ అర్హతతో నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీలో జాబ్స్
by Gugulothu.Kavitha |
సివిల్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీలోని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్Jobs in National Water Development Agency

X
సివిల్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీలోని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(NWDA)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 4
*విద్యార్హతకు సంబంధించి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పాసై ఉండాలి.
*గేట్ 2020, 2021 అర్హత సాధించి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా తుద ఎంపిక ఉంటుంది.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వేతనం చెల్లించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.nwda.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు
Next Story






