- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేనేజ్, హైదరాబాద్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, రాజేంద్రనగర్ లోనిJobs in Manage, Hyderabad

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంట్(మేనేజ్) కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3
*ఇందులో మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్- మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వేకన్సీ ఉన్నాయి.
*ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 50 ఏళ్ల వయస్సు మించరాదు.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30000 నుంచి రూ.1,25,000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.manage.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






