- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇర్కాన్ న్యూఢిల్లీలో ఉద్యోగాలు, నెలకు రూ.40వేల వరకు వేతనం
నిరుద్యోగులు అలర్ట్.. న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి Jobs in Ircon New Delhi

నిరుద్యోగులు అలర్ట్.. న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ఆ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 29
*దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు చివరి తేది: 2022 మార్చి 28 - 30
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్లు–24, సీనియర్ వర్క్ ఇంజినీర్(సర్వే)–02, సేఫ్టీ ఇంజనీర్లు–02, సీనియర్ వర్క్స్ ఇంజనీర్(క్వాలిటీ)–01 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*మేనేజర్ ఉద్యోగాలు ఎర్త్ వర్క్, సివిల్, జనరల్, లీగల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 50 ఏళ్ల వయస్సు మించరాదు.
*సీనియర్ వర్క్ ఇంజనీర్(సర్వే) ఉద్యోగానికి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
*అలాగే సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లు మించరాదు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.40,000 వేతనం చెల్లిస్తారు.
*సేఫ్టీ ఇంజనీర్లు ఉద్యోగానికి సంబంధించి గ్రాడ్యుయేషన్‌తో పాటు హెల్త్ అండ్ సేఫ్టీ విభాగాల్లో ఏడాది పీజీ డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లు మించరాదు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 వేతనం చెల్లిస్తారు.
*సీనియర్ వర్క్స్ ఇంజనీర్(క్వాలిటీ) ఉద్యోగానికి సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లు మించరాదు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 వేతనం చెల్లిస్తారు.రు.
*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల్లో ఉన్న ఇర్కాన్ గ్రూప్ జోనల్ కార్యాలయాలకు పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.ircon.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






