- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IOCL లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి
నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ (IOCL) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ (IOCL) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 97 అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. M.Sc ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈ ఉద్యోగానికి దరఖాస్తులు 01-03-2025న ప్రారంభమై 21-03-2025న ముగుస్తుంది. అభ్యర్థి IOCL వెబ్‌సైట్, iocl.com/ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ ఆయిల్ (IOCL) అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్లో వివరాలు చదివి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్, EWS మరియు OBC (NCL) అభ్యర్థులకు: రూ.600/-
SC/ST/PwBD/ExSM అభ్యర్థులకు: లేదు
ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
IOCL రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-03-2025
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-03-2025
IOCL రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి :
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత :
అభ్యర్థులు గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయాల నుండి కెమిస్ట్రీ/తత్సమాన విభాగాలలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.






