- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICMR-NCDIRలో ఉద్యోగాలు.. భారీగా జీతం, త్వరలో ముగియనున్న గడువు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్పర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(NCDIR)లోJobs in ICMR-NCDIR

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్పర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(NCDIR)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 28
*ఇందులో ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17000 నుంచి రూ.68,875 వేతనం చెల్లిస్తారు.
*ఈ మెయిల్ ఐడీ: [email protected]
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncdirindia.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






