హైదరాబాద్ HALలో ఉద్యోగాలు, దరఖాస్తుకు రేపే చివరి తేది

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, హాల్ సెకండరీ స్కూల్ లోJobs in Hyderabad HAL

హైదరాబాద్ HALలో ఉద్యోగాలు, దరఖాస్తుకు రేపే చివరి తేది
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, హాల్ సెకండరీ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 22

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీసీఏ, బీఈడీ, డిప్లొమా పాసై ఉండాలి. సెంట్రల్/స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు అర్హత సాధించి ఉండాలి.

*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు. ఇంగ్లిష్ లో ఫ్లూయన్సీ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19000 నుంచి రూ.22000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Principal, HAL Secondary School, HAL Township, Balanagar, Hyderabad-500042 చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://halsecondaryschoolhyderabad.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story