- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీటెక్ అర్హతతో HPCLలో ఉద్యోగాలు , నెలకు రూ.25వేల వరకు వేతనం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL)లో ముంబై రిఫైనరీ, వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 100
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 28
*ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీఈ, బీటెక్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం అకడమిక్ స్కోర్ చూస్తారు. అలాగే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికకైన అభ్యర్థులకు నెలకి రూ.25,000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://portal.mhrdnats.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






