డిప్లొమా అర్హతతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో జాబ్స్

by Gugulothu.Kavitha |

ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకిJobs in Goa Shipyard Limited

డిప్లొమా అర్హతతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో జాబ్స్
X

ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ నేవిగేషన్‌ కంట్రోల్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 63 ఏళ్లు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Chief General Manager (HR-A), Dr. BR Ambedkar Bhavan, Goa Shipyard Limited, Vasco da Gama, Goa-403802 చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://goashipyard.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story