- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
EXIM బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎక్స్ పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIMBANK)లో మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 25
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 14
*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ(ఫైనాన్స్ స్పెషలైజేషన్) పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 2022 సెప్టెంబర్ 30 నాటికి 25 ఏళ్ల వయస్సు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 0.25 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.eximbankindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.