- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం(DMHO)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 13
*ఫైనల్ మెరిట్ లిస్ట్ తేది: 2022 ఫిబ్రవరి 23
*అపాయింట్మెంట్ ఆర్డర్స్: 2022 ఫిబ్రవరి 24
*ఇందులో మెడికల్ ఆఫీసర్ 1, స్టాఫ్ నర్సు 3, ల్యాబ్ టెక్నీషన్ 4, డేటా ఎంట్రీ ఆపరేటర్1, ఫార్మసిస్ట్2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్ పాసై ఉండాలి. అలాగే ఏపీ మెడికల్/ పారామెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు. అలాగే సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును DMH Office, Kakinada, East Godavari District, AP చిరునామాకి పంపాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://eastgodavari.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






