- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోనిJobs in Atomic Energy Central School, Hyderabad.

నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్(AICS)లో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 26
*ఇందులో టీజీటీ, పీఆర్ టీ ఉద్యోగాలు ఉన్నాయి.
*పలు సబ్జెక్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్/ హిందీ/ ఫిజిక్స్‌లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*టీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈడీ/ డిప్లొమా పాసై ఉండాలి.
*పీఆర్‌టీ పోస్టులకు విద్యార్హతకు సంబంధించి సీనియర్ సెకండరీ/ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్/ ఇంటర్/ డీఈఐఈడీ/ బీఈఐఈడీ/ డీఈడీ/ బీఈడీ పాసై ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
*టీజీటీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,250 వేతనం చెల్లిస్తారు.
*పీఆర్ టీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,250 వేతనం చెల్లిస్తారు.
*దరఖాస్తులను Security Office, DAE Colony, D Sector Gate, Kamalanagar, ECIL, Hyderabad 50062 చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.aecshyd2.edu.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






