ఆంధ్రప్రదేశ్ యానిమల్‌ హజ్బెండరీ విభాగంలో ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని యానిమల్ హజ్బెండరీ విభాగం వెటర్నరీJobs in Andhra Pradesh Animal Husbandry

ఆంధ్రప్రదేశ్ యానిమల్‌ హజ్బెండరీ విభాగంలో ఉద్యోగాలు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని యానిమల్ హజ్బెండరీ విభాగం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(బ్యాక్ లాగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*ఇందులో క్లాస్ ఏ-26, క్లాస్ బి-02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Director, Animal Husbandry Department, Labbipeta, Vijayawada, AP చిరునామకు పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://ahd.aptonline.in వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story