- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు, భారీగా వేతనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్Jobs in AIIMS Mangalagiri

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Mangalagiri)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 1
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్-1, సీనియర్ రెసిడెంట్-1, కౌన్సెలర్లు-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్- 1 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, ఎండీ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు.
*వేదిక: Medical College, Aims, Mangalagiri, AP
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






