- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైట్స్ లిమిటెడ్ లో.. రెగ్యులర్ పోస్టులు!
గురుగ్రామ్ లోని ప్రభుత్వ రంగ సంస్థ - రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(RITES) లో.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: గురుగ్రామ్ లోని ప్రభుత్వ రంగ సంస్థ - రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(RITES) లో.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 11
- గ్రూప్ జనరల్ మేనేజర్ - 07
- డిప్యూటీ జనరల్ మేనేజర్ - 04
విభాగాలు: సివిల్, ఐటీ, మెకానికల్, ఫైనాన్స్, హెచ్ఆర్.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, ఎంబీఏ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్.
వయసు: గ్రూప్ జనరల్ మేనేజర్ పోస్టుకు 53 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 41 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలు, వర్క్ ఎక్స్పీరియెన్స్, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా..
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-09-2024
వెబ్ సైట్: http://www.rites.com/
Next Story






