- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

*రాకెట్ ప్రయోగం న్యూటన్ 3వగమన నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
*వస్తువు ఏకరీతిలో కదులుతున్నప్పుడు దాని త్వరణం సున్నా
*పని రేటు లేదా శక్తి బదలీరేటు సామర్థ్యం అంటారు.
*సామర్థ్యం = పని/సమయం
*జాల్= న్యూటన్*మీటర్
*ఓమ్ నియమం V=IR
*వోల్ట్ మీటర్ పోటెన్షియల్ బేదాన్ని కొలుస్తుంది.
*అమ్మీటర్ విద్యుత్ ను కొలుస్తుంది.
*గాల్వొనోమీటర్ విద్యుత్ వలయంలో విద్యుత్ ను కొలుస్తుంది.
*మానవులకు వినబడు పౌన:పుణ్యం 20HZ- 20000HZ
*పూటాకార కటకాలు- హస్వదృష్టి
*కుంభాకార కటకాలు- దీర్ఘ దృష్టి
*సాపేక్ష సాంద్రతకు యూనిట్స్ ఉండవు
*సాంద్రత= ద్రవ్యరాశి/ఘనపరిమాణం
*విద్యుత్ ఛార్జ్ కు ప్రమాణం- కూలుంబ్
*నిరోధకతకు ప్రమాణం- ఓం
*విద్యుత్ ప్రవాహంకు ప్రమాణం- కూలుంబ్
*అపకేంద్ర బలం వృత్తాకార మార్గం మధ్యలో పని చేస్తుంది.
*అభికేంద్రబలం వృత్తాకార మార్గం మధ్యలో నుంచి ఒక దిశలో పని చేస్తుంది.
*కాంతి సంవత్సరం దూరాన్ని కొలుస్తుంది.
*డయోప్టర్ లెన్స్ శక్తిని కొలుస్తుంది.
*వాహకం నిరోధకత పీడనంపై ఆధారపడి పని చేస్తుంది.
*బస్సు స్టార్ట్ అయినప్పుడు ప్రయాణికులు వెనుకకు జరగడం-న్యూటన్ మొదటి నియమం
*వస్తువు ద్రవ్యరాశి ఒకే విధంగా ఉంటుంది. స్థలంతో మారదు.
*పని-శక్తి కి ఎస్.ఐ ప్రమాణం జౌల్
*ఒత్తిడికి ప్రమాణం పాస్కల్
*అయస్కాంత ప్రేరణకు ప్రమాణం టెస్లా
*పవర్ కు ఎస్.ఐ ప్రమాణం వాట్
*కాంతి సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి ప్రయాణించినప్పుడు కాంతి వేగం పెరుగుతుంది.
*వస్తువు పై రెండు సమబలాలు ఒకదానికొకటి అభిముఖ దిశలో పని చేస్తున్నపుడు వస్తువుపై పని చేసే నికరబలం- శూన్యం
*రెండు అసమాన ద్రవ్యరాశులకు ఒకే గతి శక్తిని కల్గి ఉంటే భారీ ద్రవ్యరాశికి ఎక్కువ ద్రవ్యవేగం ఉంటుంది.
*వేగం మార్పు రేటుని త్వరణం అంటారు.
*ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని సూచిస్తుంది.
*అపస్రవ్య శబ్దాలు 20HZ కన్నా తక్కువ పౌన:పుణ్యం కల్గి ఉంటాయి.
*పరశ్రవ్య శబ్దాలు 20000HZ కన్నా ఎక్కువ పౌన:పుణ్యం కల్గి ఉంటాయి.
*అమ్మీటర్ విద్యుత్ వలయంలో శ్రేణి రూపంలో పని చేస్తుంది.
*వస్తువు ద్రవ్యవేగం రెట్టింపు అయితే గతిశక్తి నాలుగు రెట్లు అవుతుంది.
*గాలిలో ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే పదార్థాన్ని సూపర్ సోనిక్ అంటారు.
*జౌల్ నియమం విద్యుత్ ప్రవాహం తాపన ప్రభావంతో సంబంధం కల్గి ఉంటుంది.
*విశ్వంలో రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి ద్రవ్యరాశుల మొత్తం పై ఆధారపడి ఉంటుంది.
*విద్యుత్ బల్బును థామస్ అల్వా ఎడిసిన్ కనుగొన్నాడు.
*ద్రవ్య వేగం మార్పు గురించి న్యూటన్ రెండో చలన నియమం వివరిస్తుంది.
*ఎలక్ట్రికల్ వైర్ల తయారీలో వాడే లోహం రాగి
*హైగ్రో మీటర్ అర్కిమెడిస్ సిద్ధాంతంపై ఆధారపడదు.
*సాధారణ సంభాషణ శబ్ధం స్థాయి-60 డెసిబల్స్






