అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు..??

by Dishafeatures1 |
అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు..??
X

*స్థానిక స్వపరిపాలన ముఖ్య ఉద్దేశ్యం ప్రజాస్వామిక వికేంద్రీకరణ

*పంచాయితీ రాజ్ పితామహుడు- బల్వంతారాయ్ మెహతా

*రాజ్యంగంలో 73వ సవరణ ద్వారా చేర్చిన షెడ్యూల్- 11

*74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది

*గ్రామపంచాయితీల గురించి తెలిపే ఆర్టికల్ -40

*స్థానిక ప్రభుత్వాల గురించి రాష్ట్ర జాబితాలో ఉంటుంది.

*కేంద్ర పాలిత ప్రాంత పాలకుడిని లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటారు.

*భారతీయులు విదేశీ బిరుదులు స్వీకరించాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం

*ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ గురించి తెలిపే ఆర్టికల్-311

*ప్రధాన ఎన్నికల అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు.

*బడ్జెట్ ను రాజ్యాంగంలో వార్షిక ఆదాయ నివేదిక అని పేర్కొన్నారు.

*పార్లమెంట్ లో బడ్జెట్ ను మొదట లోక సభలో ప్రవేశపెడుతారు.

*సర్కారియా కమిషన్ తర్వాత కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసే కమిషన్ కు అధ్యక్షుడు - జస్టిస్ ఎంఎం పూంచీ

*అత్యధిక సార్లు సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి- మొరార్జీ దేశాయ్

*రాజ్యం నిర్వచనం గురించే తెలిపే ఆర్టికల్ 12

*లోక్ అదాలత్ అంటే ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ

*భారత్ దేశాన్ని సంక్షేమ రాజ్యంగా తెలిపే ఆర్టికల్ 38

*బల్వంతా మెహతా రాయ్ కమిటీ 1957లో నియమంచారు.

*మొట్టమొదటిసారి మండలపంచాయితీ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిటీ అశోక్ మెహతా కమిటీ








Next Story

Most Viewed