- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IISC Bengaluru: ఐఐఎస్సీ లో.. ఉద్యోగాలు
by Geesa Chandu |
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)లో.. ఒప్పంద ప్రాతిపదికన కొలువుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)లో.. ఒప్పంద ప్రాతిపదికన కొలువుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 12
- ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్: 02
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 04
- ప్రాజెక్ట్ అసోసియేట్-2: 04
- ప్రోగ్రామ్ అసిస్టెంట్: 02
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ తో పాటు పని అనుభవం.
వయసు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.49,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు నెలకు రూ.42,000; మిగతా పోస్టులకు రూ.28,000.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా..
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2024.
వెబ్ సైట్: https://iisc.ac.in/
Next Story






