- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIMR JOBS: ఐఐఎంఆర్ లో.. ప్రాజెక్ట్ యంగ్ ప్రొఫెషనల్స్ జాబ్ ఓపెనింగ్స్!
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ఐసీఏఆర్(ICAR) కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్(Indian Institute of Millet Research) లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ఐసీఏఆర్(ICAR) కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్(Indian Institute of Millet Research) లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 03
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజిస్ట్: 01
- యంగ్ ప్రొఫెషనల్-I: 02
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్/డిగ్రీ/ ఎంఎస్ డబ్ల్యూ/ ఎంసీజే/పీజీ తో పాటు పని అనుభవం(Work Experience) ఉండాలి.
వేతనం: ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజిస్ట్ పోస్టుకు నెలకు రూ.20,000; యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ.25,000.
దరఖాస్తు: సెప్టెంబర్ 20 లోపు దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపించాలి.
ఈమెయిల్: [email protected]
ఎంపిక: దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ తేదీ: 23-09-2024
పని ప్రదేశం: లంబసింగి ఎఫ్ పీఓ, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్/ ఐఐఎంఆర్.
వెబ్ సైట్: https://www.millets.res.in/






