- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BAI అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అస్సాం ముఖ్యమంత్రి
by Gugulothu.Kavitha |
భారత బ్యాడ్మింటన్ సంఘం(BAI) అధ్యక్షుడిగా అస్సాం ముఖ్యమంత్రిHimanta Bishwa Sharma elected President of BAI

X
భారత బ్యాడ్మింటన్ సంఘం(BAI) అధ్యక్షుడిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు.
*బాయ్ ప్రధాన కార్యాలయంలో న్యూఢిల్లీలో ఉంది.
*బాయ్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వ శర్మను మరో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
*పుల్లెల గోపీచంద్ ఉపాధ్యక్షుడిగా నియామకం చేపట్టారు.
*జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్ దాస్ లఖాని ఎన్నికయ్యారు.
Next Story






