నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం..

by Gugulothu.Kavitha |   (  Updated:2022-03-19 05:54:25  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్తGroup1,2 jobs in Andhra Pradesh

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం..
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు.

*త్వరలోనే గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

*జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు.

*గ్రూప్ 1లో 110 ఉద్యోగాలు, గ్రూప్2 లో 182 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


Next Story