- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rail Vikas Nigam Limited : రైల్వే వికాస్ నిగమ్ లో.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఢిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ లో.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాపంగా 20 ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ లో.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాపంగా ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 20
- అర్హత: బీకామ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్
- వేతనం: నెలకు రూ. 50,960
- వయసు: 01-08-2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
- ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా..
- దరఖాస్తు: ఆఫ్ లైన్ దరఖాస్తులను 'డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్ల్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా, ఆర్కేపురం, న్యూఢిల్లీ' చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-09-2024
- వెబ్ సైట్: http://rvnl.org/
Next Story






