- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
IIIT Sri City Recruitment 2022 ఇంజనీర్ పోస్టులు
by Disha Web Desk 6 |

X
దిశ, ఎడ్యుకేషన్: చిత్తూరు ట్రిపుల్ ఐటీ తాత్కాలిక ప్రాతిపదికన సైట్ ఇంజనీర్, సీనియర్ సైట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్ లైన్ లో దరఖాస్తులను రిజిస్ర్టార్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన మార్గ్ తిరుపతి జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి.
చివరితేది: అక్టోబర్ 4, 2022.
మెయిల్ ద్వారా దరఖాస్తు చేయటకు ఈ మెయిల్ : [email protected]
వెబ్ సైట్: https://www.iiits.ac.in
Next Story