- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్, దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH)లో కాంట్రాక్ట్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకిData Entry Operator jobs in Hyderabad

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH)లో కాంట్రాక్ట్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 23
*విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్(MS OFFICE), టాలీ- అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ వచ్చి ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20000 వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును The Finance Officer, University of Hyderabad, Gatchibauli, Hyderabad – 500046 చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://uohyd.ac.in వెబ్ సైట్ ను చూడొచ్చు






