- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. డిఫెన్స్ లో సివిలియన్ పోస్టులు, దరఖాస్తుకు చివరి తేది ఇదే
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రూర్కీలోని బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ లోCivilian Posts in Defense

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రూర్కీలోని బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 52
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 10
*ఇందులో బార్బర్, వాషర్‌మెన్, లస్కర్, ఎంటీఎస్, కుక్, సివిల్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్, స్టోర్ కీపర్, ఎల్‌డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్, ఇంటర్, పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900ల వరకు వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Commandant Bengal Engineer Group and Center, Roorkee Uttar Pradesh - 247667 చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






