ప్రపంచంలో నది ఒడ్డునున్న ప్రముఖ నగరాలు

by I. Sairam |

రైల్వే పరీక్షల్లో ప్రపంచంలోని నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరాల నుంచి ప్రశ్నలు Cities on River Banks

ప్రపంచంలో నది ఒడ్డునున్న ప్రముఖ నగరాలు
X

రైల్వే పరీక్షల్లో ప్రపంచంలోని నది ఒడ్డున ఉన్న ప్రముఖ నగరాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

నగరం నది ఒడ్డు

కాబుల్ కాబుల్

కైరో నైలు

బాగ్దాద్ టైగ్రిస్

చిట్టాగాంగ్ కార్నాపుల

షాంఘై యాంగ్ జే

బెర్లిన్ స్ప్రై

బిల్ గ్రేడ్ డాన్యూబ్

పారిస్ సియాన్

లండన్ థేమ్స్

న్యూయార్క్ హాడ్సన్

రోమ్ టైబర్

వార్సా విస్టుల్లా


Next Story