ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న పోలాండ్ యువతి

by Dishafeatures1 |
ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న పోలాండ్ యువతి
X

మిస్‌ వరల్డ్‌–2021 కిరీటీన్ని పోలాండ్ కు చెందిన కరోలినా బిలస్కా గెలుచుకుంది.

*ప్యూర్టోరికోలోని షాన్ జువాన్ జరిగిన 70 ఎడిషిన్ మిస్ వరల్ట్ 2021 పోటీల్లో కరోలినా విజేత గెలుపొందింది.

*అమెరికా దేశానికి చెందిన భారత సంతతికి చెందిన శ్రీ సైనీ రన్నరప్ గా నిలిచింది.




Next Story

Most Viewed