- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతిగా పోటీచేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..??
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం రాష్ట్రపతితో చేయిస్తారు.Bits related to the Supreme Court

*సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం రాష్ట్రపతితో చేయిస్తారు.
*సుప్రీంకోర్టు గురించే తెలిపే ఆర్టికల్ - 124
*భారత సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి- హీరాలాల్ జె కానియా
*సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వాలంటే 5సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి.
*హైకోర్టు లో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసిన వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వచ్చు.
*సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా ఆర్టికల్ 129 వ్యవహరిస్తుంది.
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం వై.వి చంద్రచూడ్ పనిచేశారు.
*సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి- మీరా సాహెబ్ ఫాతిమా బీవీ
*రాష్ట్రపతిగా పోటీ చేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి- కోకా సుబ్బారావు
*ఉపరాష్ట్రపతి అయినా ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి- హిదయతుల్లా
*రాజ్యంగంలో న్యాయసమీక్ష గురించి తెలిపే ఆర్టికల్స్- 13, 32, 226
*అల్ట్రా వైరస్ అంటే శాసనాన్ని రాజ్యంగ విరుద్దమైందిగా ప్రకటించడం
*ఇంట్రావైరస్ అంటే ఏదైనా శాసనం రాజ్యాంగ సమ్మతమైందని ప్రకటించడం
*భారత్ సుప్రీంకోర్టును ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైకోర్టుగా అభివర్ణించినవారు- బి.ఆర్ అంబేద్కర్
*హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు.
*జిల్లా జడ్జీలను గవర్నరు నియమిస్తాడు.
*సుప్రీంకోర్టు, హైకోర్టు 5 రకాల రిట్లను జారీ చేయొచ్చు.






