పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మార్గదర్శకుడిగా, మిత్రుడిగా ఎవరుంటారు..??

by Dishafeatures1 |
పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మార్గదర్శకుడిగా, మిత్రుడిగా ఎవరుంటారు..??
X

*పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష సభ్యుడు ఉంటాడు.

*పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మార్గదర్శకుడిగా, మిత్రుడిగా, తత్వవేత్తగా కంట్రోలర్ అడిటర్ జనరల్ ఉంటారు.

*అంచనాల కమిటీ సభ్యుల సంఖ్య- 30

*తక్కువ సభ్యులు గల పార్లమెంటరీ కమిటీ- లైబ్రరీ కమిటీ(9సభ్యులు)

*అంచనాల కమిటీలో మొత్తం సభ్యులు లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.

*ప్రభుత్వ ఖాతాలో మొత్తం సభ్యుల సంఖ్య 22(లోక్ సభ-15, రాజ్యసభ-7)

*పార్లమెంట్ లో నిర్విరామంగా పని చేసే కమిటీలను స్టాండింగ్ కమిటీలని అంటారు.

*అంచనాల కమిటీకి అధ్యక్షుడు- డిప్యూటీ స్పీకర్

*పార్లమెంట్ కమిటీలలో శక్తివంతమైనది- పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ

*లోక్ సభలో శాశ్వత కమిటీల సంఖ్య- 18

*పార్లమెంటరీ కమిటీల సమావేశానికి అవసరమైన కోరం 1/3వ వంతు

*స్టాండింగ్ కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల నిష్పత్తి- 2:1

*పార్లమెంటరీ కమిటీలలో అతి ప్రాచీనమైనది- పబ్లిక్ అకౌంట్ కమిటీ

*పబ్లిక్ అకౌంట్ కమిటీ 1923లో ఏర్పాటు చేశారు.

*అవసరం అయినపుడే నెలకొల్పబడి తర్వాత రద్దయ్యే పార్లమెంటరీ కమిటీలు- అడ్ హక్ కమిటీలు

*కేంద్ర ప్రభుత్వ అంచనాలను పరశీలించే కమిటీ- అంచనాల కమిటీ

*రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం లేని పార్లమెంటరీ కమిటీ- ఎస్టిమేట్ కమిటీ



Next Story

Most Viewed