- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బ్యాక్ లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

దిశ,కెరీర్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 30
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్ - 14
అసోసియేట్ ప్రొఫెసర్ - 15
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మెడికల్, పీహెచ్డీ, స్లెట్/నెట్/సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 ఉంటుంది.
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు రూ. 57,700 నుంచి రూ. 1,82,400 ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 21, 2023.
హార్డ్ కాపీ స్వీకరణకు చివరితేది: ఏ్పఫ్రిల్ 28, 2023.
వెబ్సైట్: https://uohyd.ac.in/
ఇవి కూడా చదవండి:
నిరుద్యోగులకు శుభవార్త.. 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!






