- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
ఏపీ వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
by Disha Web |

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడదల చేసింది. దరఖాస్తులను ఆన్ లైన్‌లో స్వీకరించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అనుమతి ఉంది. వయసు 45 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250 నిర్ణయించారు. వెబ్‌సైట్: https://dme.ap.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు
READ MORE
వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ బోర్డు
- Tags
- Jobnotification
Next Story