- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ AOCలో 1749 ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా జీతం
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్

X
దిశ,కెరీర్: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC Secunderabad).. 1749 ట్రేడ్స్‌మ్యాన్ మెట్, ఫైర్‌మ్యాన్ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది.
మొత్తం ఖాళీలు: 1749
ట్రేడ్స్‌మ్యాన్ మెట్ పోస్టుల సంఖ్య: 1249
ఫైర్‌మ్యాన్ పోస్టుల సంఖ్య: 544
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aocrecruitment.gov.in/
Next Story






