- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
అగ్నివీర్ (ఎంఆర్ మ్యూ జిషియన్) - 2/2023 : 35 పోస్టులు

X
దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎంఆర్ మ్యూజిషియన్) -2/2023 బ్యాచ్ శిక్షణకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అగ్నివీర్ (ఎంఆర్ మ్యూ జిషియన్) - 2/2023 : 35 పోస్టులు
అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: అభ్యర్థి నవంబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 30, 2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జూలై 2, 2023
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
Indian Navy Agniveer Recruitment 2023, Apply Online
Next Story






