బీటెక్ అర్హతతో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 300 ఉద్యోగాలు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ చెన్నైలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC)లో పలు పోస్టుల భర్తీకి300 jobs in Nyaveli Lignite Corporation Limited

బీటెక్ అర్హతతో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 300 ఉద్యోగాలు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ చెన్నైలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 300

*దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2022 మార్చి 28

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఎప్రిల్ 11

*ఇందులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*వివిధ విభాగాల్లో ఈ పోస్టులు వేకన్సీ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మైనింగ్, జియాలజీ, కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్, ఇండిస్ట్రియల్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి బీటెక్ పాసై ఉండాలి. అలాగే వాలిడ్ గేట్ 2022 స్కోర్ ఉండాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nlcindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story