- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Railway Jobs: టెన్త్ అర్హతతో రైల్వేలో 2972 ఉద్యోగాలు.. త్వరపడండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈస్ట్రన్ రైల్వే జోన్ కేంద్రం అప్రెంటీస్ పోస్టుల భర్తీకి2972 Apprentice jobs in Railways

X
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈస్ట్రన్ రైల్వే జోన్ కేంద్రం అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2972
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మే 10
*వివిధ డివిజన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
1. హౌరా డివిజన్ – 659 పోస్టులు
2. లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
3. సీల్దా డివిజన్ – 297 పోస్టులు
4. కంచరపర డివిజన్ – 187 పోస్టులు
5. మాల్డా డివిజన్ – 138 పోస్టులు
6. అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
7. జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
Next Story






