- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో 104 పోస్టులు
by Harish |
విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన..Latest Telugu News

X
దిశ, కెరీర్: విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 55
టెక్నీషియన్ డిప్లొమా, అప్రెంటిస్ - 49
అర్హతలు: డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2022.
వెబ్ సైట్: http://portal.mhrdnats.gov.in
Next Story






