- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూదరుల అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ : లాక్‌డౌన్ పీరియడ్‌లో నిషేధిత జూదం ఆడుతున్న వ్యక్తులను వరంగల్ ఎల్కతుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు దాడులు చేశారు.ఆ సమయంలో అక్కడున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.1లక్షా 11వేల250లతో పాటు ఐదు సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు.</p>

X
దిశ, వరంగల్ :
లాక్‌డౌన్ పీరియడ్‌లో నిషేధిత జూదం ఆడుతున్న వ్యక్తులను వరంగల్ ఎల్కతుర్తి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎల్కతుర్తి పోలీసులు దాడులు చేశారు.ఆ సమయంలో అక్కడున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి రూ.1లక్షా 11వేల250లతో పాటు ఐదు సెల్ ఫోన్లు, 11ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ వెల్లడించారు.
Next Story






