- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా..
<p>దిశ, వెబ్ డెస్క్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా పడింది. కేబుల్ బ్రిడ్జి పై నుంచి వెళుతున్న సమయంలో కారు టైరు పేలింది. దీంతో కారు పల్టీలు కొడుతూ కిందపడింది. కాగా కారులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వేగంగా వస్తున్న సమయంలో డివైడర్ గోడను కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రద్దీ లేక పోవడంతో పెను ప్రమాదం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా పడింది. కేబుల్ బ్రిడ్జి పై నుంచి వెళుతున్న సమయంలో కారు టైరు పేలింది. దీంతో కారు పల్టీలు కొడుతూ కిందపడింది. కాగా కారులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వేగంగా వస్తున్న సమయంలో డివైడర్ గోడను కారు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రద్దీ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






