- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా భీమవరంలో వివాహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా భీమవరంలో వివాహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






