- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కసారిగా కారులో చెలరేగిన మంటలు.. ఎందుకంటే ?
<p>దిశ, కొడంగల్ : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం కస్తూరి పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ అత్తాపూర్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి, రాజు, సోను, పాండు, హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కస్తూరి పల్లికి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు, దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. చూస్తుండగానే […]</p>

X
దిశ, కొడంగల్ : కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం కస్తూరి పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ అత్తాపూర్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి, రాజు, సోను, పాండు, హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కస్తూరి పల్లికి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు, దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. చూస్తుండగానే రోడ్డు పైన కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి షార్ట్ సర్క్యూటే కారణమని బాధితులు తెలిపారు.
Next Story






