- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు జలసమాధి అయ్యారు. గమనించిన స్థానికులు మరో ముగ్గురిని కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు జలసమాధి అయ్యారు. గమనించిన స్థానికులు మరో ముగ్గురిని కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






