- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుణెలో కారు డ్రైవర్ బీభత్సం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని పుణెలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మాస్క్ పెట్టుకోలేదని కారును ఆపేందుకు యత్నించాడు ట్రాఫిక్ పోలీసు. పోలీసు ఆపినా ఆగకుండా కారు ముందుకు దూసుకెళ్లింది. కారుపై ట్రాఫిక్ పోలీసు ఉన్నా అలాగే కొంతదూరం ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
మహారాష్ట్రలోని పుణెలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మాస్క్ పెట్టుకోలేదని కారును ఆపేందుకు యత్నించాడు ట్రాఫిక్ పోలీసు. పోలీసు ఆపినా ఆగకుండా కారు ముందుకు దూసుకెళ్లింది. కారుపై ట్రాఫిక్ పోలీసు ఉన్నా అలాగే కొంతదూరం ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






