- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బీభత్సం..
<p>హైదరాబాద్‌లోని మియాపూర్‌లో బుధవారం కారు బీభత్సం సృష్టించింది.వేగంగా ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి ఓ హోటల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.</p>
X
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో బుధవారం కారు బీభత్సం సృష్టించింది.వేగంగా ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి ఓ హోటల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Next Story






