- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాల పైకి దూసుకెళ్లిన కారు… నలుగురికి గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






