- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునిగిన కారులో ఐదుగురు.. ఏమై ఉంటారు?
<p>దిశ, పాలేరు: కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీపురం వద్ద ఆదివారం సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకి.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమని రక్షించిన స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
దిశ, పాలేరు: కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీపురం వద్ద ఆదివారం సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకి.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమని రక్షించిన స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






