- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో కారు బీభత్సం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలో బైక్‌పై వెళ్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను మళ్లించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలో బైక్‌పై వెళ్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను మళ్లించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Next Story






