- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బైక్ ఢీ.. ఇద్దరు మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామం వద్ద కారు, భైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతులను లింగంపేట్ మండలం ముంబాజీ పేటకు చెందిన మాదిగ సంగరాజు, తట్టే భాస్కర్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి గైని నాగరాజును కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామం వద్ద కారు, భైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతులను లింగంపేట్ మండలం ముంబాజీ పేటకు చెందిన మాదిగ సంగరాజు, తట్టే భాస్కర్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి గైని నాగరాజును కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






