- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3 పల్టీలు కొట్టిన కారు.. ఆ ముగ్గురు సేఫ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా ఉలవపాడు జాతీయ రహదారి మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద మంగళవారం ఓ కారు పల్టీ కొట్టింది. ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న కారు మన్నేటికోట అడ్డరోడ్డు వద్దకు రాగానే లారీ అడ్డు వచ్చింది. లారీని తప్పించే క్రమంలో కారు స్పీడ్ అదుపు కాక మూడు పల్టీలు కొట్టింది. డివైడర్ దాటి ఒంగోలు వైపు వెళ్తున్న రోడ్డులో పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు కాగా… కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా ఉలవపాడు జాతీయ రహదారి మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద మంగళవారం ఓ కారు పల్టీ కొట్టింది. ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న కారు మన్నేటికోట అడ్డరోడ్డు వద్దకు రాగానే లారీ అడ్డు వచ్చింది. లారీని తప్పించే క్రమంలో కారు స్పీడ్ అదుపు కాక మూడు పల్టీలు కొట్టింది. డివైడర్ దాటి ఒంగోలు వైపు వెళ్తున్న రోడ్డులో పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు కాగా… కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






