- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మియాపూర్‌లో కారు బీభత్సం
<p>హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న పాన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.</p>
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న పాన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Next Story






