- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల రోడ్లో ఓ కారు దుకాణంలోకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల రోడ్లో ఓ కారు దుకాణంలోకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






